Ec will be on look out for paid news

EC will be on look out for paid news, ECI DG Akshay Rout, Interviews and debates on TV, Elections 2014, Election Commission of India

EC will be on look out for paid news

డబ్బు తీసుకుని రాసే వార్తల మీద నిఘా

Posted: 03/19/2014 03:03 PM IST
Ec will be on look out for paid news

ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల కమిషన్ డబ్బుకి అమ్ముడుపోయే వార్తల మీద నిఘా ఉంటుందని తెలియజేసారు. 

మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటి పెయిడ్ న్యూస్ మీద నిఘా పెడుతుందని ఇసిఐ డిజి అక్షయ్ రౌత్ అన్నారు.  ఇది సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. 

ఎన్నికలు  సజావుగా జరిగేట్టుగా చూడటమే ఎన్నికల కమిషన్ బాధ్యతని, అందుకు మీడియా సహకారం కూడా చాలా అవసరమని అక్షయ్ అన్నారు.  పోలింగ్ సమయానికి 48 గంటల ముందు చర్చలు కాని, పార్టీలకు అనుకూలంగా ఇంటర్వ్యూలు కాని ప్రసారాలలో ఉండగూడదని అక్షయ్ హెచ్చరించారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles