Actress suchitra sen passed away

Legendary Bengali actor Suchitra Sen, Suchitra Sen passes away! Suchitra Sen, Actress Aandhi, Suchitra Sen,reema sen, monmonsen, Suchitra Sen passed away

Actress Suchitra Sen passed away

పాతతరం నటి సుచిత్రాసేన్ కన్నుమాత

Posted: 01/17/2014 10:58 AM IST
Actress suchitra sen passed away

దేవదాస్ వంటి పలు చత్రాల్లో నటించిన అలనాటి నటి సుచిత్రా సేన్ గత కొంత కాలంల శ్వాస నాళ వ్యాధితో బాధపడుతూ గుండెపోటుతో  కోల్ కతాలో నేటి ఉదయం కన్ను మూశారు.  ఈమె నటించిన ఆంధీ చిత్రం బహుళ ఆదరణ పొందింది.

ఈ సినిమా ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా రూపొందింది. తొలి అంతర్జాతీయ పురస్కారం అందుకున్న భారతీయ నటీమణిగీ ఈమె ఖ్యాతి గాంచారు. మాస్కో ఫిలిం ఫెస్టివల్ లో ఈమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఉత్తమ కుమార్ తో సుచిత్రా సేన్ కలసి నటించిన చిత్రాలు బెంగాల్ లో అజరామరంగా నిలుస్తాయి. 1972లో సుచిత్రా సేన్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. బెంగాల్ కు చెందిన పారిశ్రామిక వేత్తను సుచిత్ర వివాహం చేసుకున్నారు.. ఈ మధ్య చాలాకాలంగా ఆమె ఒంటరిగా నివశిస్తున్నారు. ప్రముఖ నటి మూన్ మూన్ సేన్ ఆమె కూతురుకాగా,  రీమా సేన్, రైమా  సేన్ లు సుచిత్రకు మనుమరాళ్లు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles