Cm kiran launches metro rail model coach at necklace road

CM Kiran Launches Metro Rail Model Coach at Necklace Road, Model coach of Hyderabad Metro unveiled, Metro Rail Model Coach at Necklace Road, Cm Kiran Inaugurates Metro Rail Model Coach

CM Kiran Launches Metro Rail Model Coach at Necklace Road, Model coach of Hyderabad Metro unveiled

మెట్రో మెరుపులపై సిఎం కిరణ్ సందడి

Posted: 10/02/2013 08:45 PM IST
Cm kiran launches metro rail model coach at necklace road

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ కోచ్ ను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు.నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్ ను ఆయన ఆవిష్కరించారు. . కొరియా నుంచి వచ్చిన మెట్రో రైలు కోచ్ ను తిలకించేందుకు సందర్శకులు ఎంతో ఉత్సాహం చూపారు. మెట్రో రైలు ఎండీతో పాటు మంత్రులు ముఖేష్ గౌడ్, కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపటి నుండి ప్రజల సందర్శనార్థం ఈ నమూనా బోగీని అందుబాటులో ఉంచుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles