Police stopped tdp leader shobha hymavathi deeksha

police stopped tdp leader shobha hymavathi deeksha, tdp leader shobha hymavathi deeksha, Shobha Hymavath, samaikyandra deeksha in vijayanagaram

police stopped tdp leader shobha hymavathi deeksha, tdp leader shobha hymavathi deeksha

శోభా హైమావతి పరిస్థితి విషమం

Posted: 08/29/2013 05:32 PM IST
Police stopped tdp leader shobha hymavathi deeksha

విజయనగరం జిల్లా శ్రుంగవరపు కోట పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట సమైక్యాంద్రకు మద్దతుగా గత నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పోలీసులు ఈరోజు సాయంత్రం దీక్షను భగ్నం చేశారు.మహిళా పోలీసులతో భారీ బందోబస్తు మద్య ఆమెను సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో దీక్ష శిబిరం వద్ద మహిళలకు, పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. ఆసుపత్రిలో సరైన సదుపాయాలు అందించడంలేదంటూ కార్యకర్తలుఆమెను తిరిగి దీక్ష శిబిరానికి తీసుకురావడానికి ప్రయత్నించారు ఇంతలో ఆమెను వైద్య సిబ్బంది ప్రత్యేక గదికి తరలించారు. నాయకులు , కార్యకర్తలు గేటు ముందు ధర్నకు దిగారు. ఎస్సై సంతోష్ కుమార్ ఆసుపత్రి ప్రధాన వైద్యులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles