Parliament sessions to start on 5th

Parliament sessions to start on 5th, Telangana statehood, AP State division, Congress party, Bharatiya Janata party

Parliament sessions to start on 5th

పార్లమెంటు సమావేశాలు సోమవారం ప్రారంభం

Posted: 08/03/2013 04:32 PM IST
Parliament sessions to start on 5th

వర్షా కాలం సమావేశాలను సోమవారం నుండి ప్రారంభమౌతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామాత్యులు కమల్ నాథ్ ప్రకటించారు.

ఆగస్ట్ 5 నుండి 30 వరకు జరపటానికి నిశ్చయించుకున్న పార్లమెంటు సమావేశాల కాలాన్ని అవసరాన్నిబట్టి పొడిగించవచ్చునని కూడా కమల్ నాథ్ తెలియజేసారు.

తాజాగా తెలంగాణా అంశాన్ని ఒక కొలిక్కి తెచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక దాన్ని పార్లమెంటులో కూడా పాస్ చేయించటానికి ప్రయత్నాలు చేస్తుందా లేదా అని రాజకీయనాయకులు, రాష్ట్రవాసులు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  మరోపక్క ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టమని, దానికి మద్దతునిస్తామని అంటున్నారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles