Kadiyam srihari fire on chandrababu naidu

kadiyam srihari fire on chandrababu naidu, kadiyam srihari, chandrababu naidu, tdp, trs party, kadiyam,

kadiyam srihari fire on chandrababu naidu

చంద్రబాబుపై కడియం ప్రచారం

Posted: 07/01/2013 08:35 PM IST
Kadiyam srihari fire on chandrababu naidu

తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లి టిఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి కడియం శ్రీహరి తెలుగుదేశం అదినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ పై కేంద్రం ప్రకటన చేసినప్పుడు చంద్రబాబు ఆయా కాంగ్రెస్ నేతలు కావూరి, లగడపాటి,అలాగే చిరంజీవి వంటివారికి ఫోన్ చేసి రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుపడడానికి దోహదపడ్డారని, వారంతా తెలంగాణకు వ్యతిరేకంగా రాజీనామాల ప్రకరణం సృష్టించారని ఆయన ఆరోపించారు. విశేషం ఏమిటంటే ఆ సమయంలో టిడిపిలోనే ఉండి, తదుపరి ఉప ఎన్నికలో సైతం టిడిపి పక్షాన పోటీచేసి, తెలంగాణ కోసం తయారు చేసిన లేఖను స్వయంగా తీసుకువెళ్లిన కడియం ఇప్పుడు చంద్రబాబు పై ప్రచారం చేస్తుండడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles