Brinda karat fire on congress party

Brinda karat fire on congress party, Marxist (CPI-M) leader Brinda Karat, Communist Party of India, uttarakhanda flood victims,

Brinda karat fire on congress party

సహాయ చర్యలు కొనసాగించాలి-బృందాకరత్

Posted: 06/27/2013 03:37 PM IST
Brinda karat fire on congress party

ఉత్తరాఖండ్ వరద బీభత్సం పై సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె ఢిల్లీలో మాట్లాడారు. కేదారినాథ్ లో చిక్కుకున్న యాత్రికులకు సహాయక చర్యలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులను వారి స్వస్ధలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఉత్తరాఖండ్ లో ప్రతికూల పరిస్ధితుల్లో సహాయక చర్యలు నిలిచిపోయాయని తెలుస్తోందని అన్నారు. ఈ సమయంలో స్ధానికులు యాత్రికులను ఆదుకోవాల్సిన అవసముందన్నారు. కొండ ప్రాంతంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల వద్ద పేరుకుపోయిన రాళ్లను, నదికి ఇరువైపు ఉన్న చెత్తను, రాళ్లను తొలగించాలని కోరారు.మరో వైపు బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను బృందా ఖండించారు.ఎన్నికల సంఘం అడిగిన అదనపు పోలీసు బలగాలను మమత పంపించకపోడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles