Housefly eega in heritage milk packet

housefly (eega) in heritage milk packet, heritage milk, bhimavaram, west godavari district, dead housefly (eega)

housefly (eega) in heritage milk packet

ఈగ పాలు..?

Posted: 06/05/2013 01:47 PM IST
Housefly eega in heritage milk packet

చికెన్ బిర్యాని లో బొద్దింకలు, చల్లని కూల్ డ్రింక్స్ లో .. ఇనుప ముక్కలు, గుట్కా కాగితాలు, మాటన్ బిర్యానిలో గుండు పిన్ లు అప్పుడుప్పుడు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. సహాజంగా పాలల్లో కల్తీగా నీళ్లు కలుపుతారు. కానీ ఈ మద్య కాలంలో కొన్ని రసాయానాలతో కల్తీ పాలు తయారు చేస్తున్నారు. అయితే నాణ్యతకు పెట్టింది పేరు అంటూ గొప్ప ప్రకటన చేసుకుంటున్న ఒక పాల కంపెనీలో ఈగపాలు వచ్చాయి. అంటే ఆ కంపెనీ పాలల్లో ఈగ ఉన్నట్లు గా ఒక వినియోగదారుడు గుర్తించారు. హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో క్రిమి కీటకాలు దర్శనమిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఒక వినియోగదారుడు కొనుగోలు చేసిన హెరిటేజ్ పాల ప్యాకెట్‌లో ఈగ దర్శనమివ్వడంతో అవాక్కయ్యాడు. గతంలో కూడా అనేకసార్లు హెరిటేజ్ పాలలో క్రిమికీటకాలు దర్శనమిచ్చిన విషయం విదితమే. పాల శుద్ధి, ప్యాకింగ్‌లో కంపెనీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రజలు కోరుతున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles