Telugu movie news kamalatho naprayana movie lunch on mla

archana, archna hot image, archna kamalatho naprayanam, tollywood hot news, telugu movie kamalatho naprayanam, hero sivaji, mla mekapati chandrasekhar reddy, archana prostitute in telugu movie, archana prostitute,

kamalatho naprayana movie lunch on mla

వేశ్యకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యే?

Posted: 06/01/2013 04:15 PM IST
Telugu movie news kamalatho naprayana movie lunch on mla

ఒక ప్రజా నాయకుడు అయ్యి ఉండి వేశ్యకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనుకుంటారా? అయితే మీరు కచ్చితంగా అడుసులో కాలువేసినట్లే. టాలీవుడ్ లో వేశ్యలకు మంచి డిమాండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందాల తార అనుష్క నుండి శ్రియా, చార్మి , సంగీత, బాలీవుడ్ హీరోయిన్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే తెలుగు తెరపైకి మరో హీరోయిన్ వేశ్యగా రాబోతుంది. మన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరో తెలుగు హీరోయిన్ కు వేశ్యగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

అసలు విషయం ఏమిటంటే.. సినీ నటి అర్చన వేశ్య పాత్రలో కనిపించబోతున్నారు. లవిత యూనివర్సల్ ఫిలిమ్స్ పతాకం పై వస్తున్న ‘కమలతో నా ప్రయాణం ’ చిత్రంలో అర్చన వేశ్య పాత్రలో నటిస్తున్నారు. అర్చనతో రొమాన్స్ పండించటానికి సినీ నటుడు శివాజీ కథానాయకుడుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టగా.. బాలాదిత్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏమైన ఒక ఎమ్మెల్యే ఇలాంటి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంపై మంచిది కాదని సినీజనాలు అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ హీరోయిన్ మంచి క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. పాపం ఈ ఎమ్మేల్యే గారు కొట్టిన క్లాప్ కారణంగా మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. వేశ్యపాత్రలో అర్చన ఎలా మెప్పిస్తుందో వెండితెరపైనే చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles