Medak mp vijayashanti meets cm kiran kumar reddy

vijayashanti, cm kiran, trs mp vijayashanthi, vijayashanthi, trs mp vijayashanti meets cm kiran, kiran kumar ressy, vijayashanthi meets cm kiran kumar reddy, congress, trs, trs mp meets cm kiran, vijayashanti gave rs1 crore cheque to cm kiran, kcr sister,

medak mp vijayashanti meets cm kiran kumar reddy

ముఖ్యమంత్రిని కలిసిన కేసిఆర్ చెల్లెలు?

Posted: 05/29/2013 06:28 PM IST
Medak mp vijayashanti meets cm kiran kumar reddy

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో రాములమ్మగా పేరు తెచ్చుకున్న మెదక్ ఎంపీ, కేసిఆర్ చెల్లెలు ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తో సమావేశం అయ్యారు. విజయశాంతి సచివాలయంలో కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆమె ఈ సందర్భంగా మెదక్, అక్కన్నపేట రైల్వేలైన్ విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. ఎంపీ నిధుల నుంచి రూ.కోటి చెక్కును విజయశాంతి సీఎంకు అందచేశారు. భేటీ అనంతరం విజయశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రితో తాను రాజకీయాల గురించి మాట్లాడలేదన్నారు. రైల్వే పనుల గురించి మాట్లాడటం కోసం వచ్చినట్లు ఆమె తెలిపారు. మెదక్ లో మెడికల్ కళాశాల ఏర్పాటుపై సీఎంతో చర్చించినట్లు చెప్పారు. అలాగే ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు తనవంతు సాయం చేస్తానని విజయశాంతి తెలిపారు. తెలంగాణపై రాజకీయంగా అవసరం అయిన పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles