Political minister saraiah comment on ys rajasekhara reddy

minister saraiah, congress party minister saraiah, congress minister, ys rajaskhar reddy, minister dharmana birthday, d srinivasulu, pcc chief botsa satyanarayana, sonia gandhi, ap governor,

minister saraiah comment on ys rajasekhara reddy

వైఎస్ చెప్పినట్లే వినాలి

Posted: 05/20/2013 01:26 PM IST
Political minister saraiah comment on ys rajasekhara reddy

మంగళవారం ధర్మాన పుట్టిన రోజు సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తద్వారా ఆయన బల ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రేపు ఆయన తన రాజకీయ ప్రణాళిక ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నారు. వైయస్ చెప్పినట్లే మంత్రులు వినవల్సి వచ్చేదన్నారు. ఆయన చెప్పినట్లు విన్నందు వల్లనే ఇప్పుడు అందరు కళంకితులుగా మిగిలిపోతున్నారని సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు

. పార్టీకి సేవ చేస్తానని ఆయన అన్నారు. ధర్మాన ప్రసాద రావు మాట్లాడుతూ... తాను అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని చెప్పారు. పార్టీకి సేవ చేస్తానని చెప్పారు. మరోవైపు రాజీనామా చేసిన ధర్మాన, సబితలకు పలువురు మంత్రులు సంఘీభావం తెలుపుతున్నారు. అయితే డిఎస్, బొత్సలు గవర్నర్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles