Sanjay dutt gets no reprieve from sc

Sanjay Dutt,Supreme Court,1993 Mumbai blasts case

The Supreme Court on Tuesday rejected a plea seeking further extension of time to actor Sanjay Dutt to surrender and undergo jail term in 1993 Mumbai case. The Bollywood superstar has to surrender by May 16.

సంజయ్ దత్ జైలుకే

Posted: 05/14/2013 02:56 PM IST
Sanjay dutt gets no reprieve from sc

1993 నాటి ముంబై పేళుళ్ళ కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి సంజయ్ ని ఈ నెల 16వ తేదీన లొంగిపోవాలని అదేశాలు ఇచ్చింది. అయితే సంజయ్ దత్ తన లొంగుబాటుకు మరిన్ని రోజులు గడువు ఇవ్వాలని సుప్రీం కోర్టులోరివ్యూ పిటీషన్ వేసుకున్నాడు. అయితే దీని పై విచారించిన  కోర్టు నేడు దానిని తిరస్కరించింది. దీంతో మున్నాభాయ్ మరో రెండు రోజుల్లో జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో సంజయ్ తో సినిమాలు చేసే దర్శకులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ప్రస్తుతం సంజయ్ దత్ పలు సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles