Mohan nannapaneni new president of tana

Mohan Nannapaneni, Dr Jampala, new President of TANA, Nri, thotakura prasad, TANA

Mohan Nannapaneni new president of TANA.

తానాకి కొత్త అధ్యక్షుడు మోహన్

Posted: 05/13/2013 10:47 AM IST
Mohan nannapaneni new president of tana

అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసుకున్న తానా (తెలుగు అపోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) కొత్త అధ్యక్షుడిగా నన్నపనేని మోహన్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గం కోసం జరిగిన ఎన్నికకలో దాదాపు అంతా ఏకగ్రీవ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సతీష్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక అద్యక్షుడుగా డాక్టర్ జంపాన చౌదరి ,కోశాధికారిగా తాత మదు, సహాయ కార్యదర్శిగా కొల్లా సుబ్బారావు,సహాయ కోశాధికారిగా లావు అంజయ్య ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి గుండవరపు పాపారావు ప్రకటించారు. సహకోశాధికారి పదవికి ఎన్నిక జరగ్గా, అంజయ్య చౌదరి 1500 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. ప్రస్తుత తానా అద్యక్షుడు తోటకూర ప్రసాద్ నుంచి మోహన్ బాధ్యతలు స్వీకరిస్తారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles