Death row convict in rajiv killing gets gold medal

rajiv gandhi assassination, perarivalan, vellore central prision, prisoner rehabilitation, tamil nadu open university, rajiv killing, rajiv gandhi assassination case, tamil nadu, rajiv gandhi, mahatma gandhi, gold

death row convict in rajiv killing gets gold medal

gold-medal.gif

Posted: 03/14/2013 08:31 PM IST
Death row convict in rajiv killing gets gold medal

death row convict in rajiv killing gets gold medal

మాజీ ప్రధాని మంత్రి  రాజీవ్ గాంధీ  హత్యకేసులో  నేరుస్థుడిగా  మరణశిక్ష పడిన వ్యక్తికి బంగారు పతకం లభించింది. అతను  పేరు పెరరివాలన్. వెల్లోర్  కేంద్ర కారాగారంలో  ఉన్నాడు.  జైల్లో  ఖైదీలకు  మహాత్మాగాంధీ కమ్మూనిటీ కళాశాల, తమిళనాడు  ఓపెన్  యూనివర్శిటీలు సంయుక్తంగా  కొన్ని వ్రుత్తివిద్యాశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.  వాటిల్లో  భాగంగా  డెస్క్ టాప్ పబ్లిషింగ్  కోర్సుల్లో  నిర్వహించిన  డిప్లామా పరీక్షలో  పెరరివాలన్ కి బంగారు పతకం లభించింది.  మొత్తం 185 మంది వేర్వేరు కోర్సుల్లో  శిక్షణ పొంది పరీక్షలు  రాయగా 175 మంది  ఉత్తీర్ణులయ్యారని  జైలు అధికారులు చెబుతున్నారు.  ఒక మరణం శిక్ష ఖరారు అయింది. మరొపక్క  బంగారుపతకం వరించింది. పెరిరివాలన్ ఆనందపడాలో లేక బాధపడాలో తెలియాక అయోమయంలో  పడినట్లు తెలుస్తోంది.  తన జీవితం  త్వరలో  ముగుస్తుందని  అతనికి తెలుసు. కానీ ఇప్పుడొచ్చిన బంగారు పతకం వలన  నాకేం ఉపయోగం అని పెరిరీవాలన్ మనసులో బాధపడినట్లు   జైలు అధికారులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  India demands srilanka for an immediate release of fishermen
9 mlas suspended by punjab speaker from assembly  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles