Congress candidate hijra parveen bhanu

congress won major seats, congress candidate hijra parveen bhanu, ballari mayor, mp anil lad pressure, party high command

congress won major seats, congress candidate hijra parveen bhanu, ballari mayor, mp anil lad pressure, party high command

congress candidate hijra parveen bhanu.png

Posted: 03/13/2013 03:47 PM IST
Congress candidate hijra parveen bhanu

parveen bhanuకర్ణాటకలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీనే వరించనుంది. అయితే ఈ సీటులో కర్ణాటక రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ గా హిజ్రాను కూర్చోబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ఈ ఎన్నికల్లో నాలుగోవార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పర్వీన్ భాను అనే హిజ్రా 160కి పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. కాంగ్రెస్ పార్టీలో మేయర్ పదవికి ఎవరూ పోటీ పడకపోవడంతో ఈమెను పదవిలో కూర్చోబెట్టేకుందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈమెకు రాజ్యసభ సభ్యుడు అనిల్ లాడ్ అండదండలు కూడా ఉండటంతో ఈమెకు పదవి లాంఛమే అంటున్నారు. మేయర్ పీఠం పై ఈమెను కూర్చోబెడితే అది ఒక రికార్డే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaya prada loses cool threatens to slap reporter
Kerala court get bail big elephant  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles