Final charge sheet to be filed by march end

Final Charge sheet to be filed by March end, final chargesheet in jagan case, when jagan will be released, jagan release from jail, cbi final chargesheet on jagan, cbi final chargesheet details

Final Charge sheet to be filed by March end, final chargesheet in jagan case, when jagan will be released, jagan release from jail, cbi final chargesheet on jagan, cbi final chargesheet details

Final Charge sheet to be filed by March end.png

Posted: 03/12/2013 09:20 PM IST
Final charge sheet to be filed by march end

jagan-cbi

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప జిల్లా పార్లమెంటు సభ్యుడు అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి చంచల్ గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది అధికారులు, మంత్రులు జైలుపాలయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ మరో అడుగు ముందుకు వేయబోతుంది. ఇప్పటికే పలు ఛార్జిషీట్లు ధాఖలు చేసిన సీబీఐ ఈ కేసుకు సంబంధించిన తుది ఛార్జిషీటును ఈనెల మూడో వారంలో ధాఖలు చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ ఛార్జిషీటులో ఈ చార్జీ. షీటులో ముగ్గురు మంత్రులు, ఐదుగురు ఐఏఎస్ అధికారులు సహా 30 మందిని నిందితులుగా పేర్కొనే అవకాశమున్నట్లు మీడియా వర్గాల సమాచారం. ఇప్పటికే లోతుగా విచారణ చేసిన సీబీఐ జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులన్నీ క్విడ్ అండ్ ప్రో ద్వారానే వచ్చినట్లు నిర్థారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఆధాలు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. సీబీఐ ఈ ఛార్జిషీటులో ఏ మంత్రుల పేర్లు చేరుస్తుందో ఆసక్తిగా మారింది. దీంతో జగన్ తో సంబంధం ఉన్న మంత్రులకు, అధికారులకు గుండెల్లో గుబులు మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap budget session started with uproad as expected
Chiranjeevi announces tourism awards  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles