Tdp leaders arrested in hyderabad

tdp leaders arrest, tdp leaders arrested in hyderabad, hyderabad polic,

tdp leaders arrested in hyderabad

tdp-leaders.gif

Posted: 02/24/2013 02:39 PM IST
Tdp leaders arrested in hyderabad

tdp leaders arrested in hyderabad

దిల్ సుఖ్ నగర్ లో ఉగ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా  ర్యాలీ నిర్వహించిన  తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్  చేసి గోషామహాల్  పోలీస్  స్టేషన్ కు తరలించారు.  అరెస్ట్ కు నిరసనగా  టీడీపీ  నాయకులు తలసాని  శ్రీనివాస్ యాదవ్, తీగల క్రిష్ణారెడ్డి  తదితరులు  పోలీస్  స్టేషన్  వద్ద నిరసనకు  దిగారు.  చేతకాని  ముఖ్యమంత్రి వల్లే ప్రజల జీవితాలు  గాల్లో  దీపాలుగా  మారాయని  వారు విమర్శించారు.  తెదేపా  చేపట్టిన  శాంతిర్యాలీని  పోలీసులు  అడ్డుకోవడాన్ని  ఆ పార్టీ పొలిట్  బ్యూరో   సభ్యుడు  యనమల రామక్రిష్ణుడు  తప్పుబట్టారు.  ప్రధాన  భద్రత పేరుతో  శాంతి ర్యాలీని  అడ్డుకోవడం  తగదని ఆయన అభిప్రాయపడ్డారు.   శాంతిభద్రతలను పరిరక్షించలేని  పోలీసులు  శాంతి ర్యాలీని  ఎలా అడ్డుకుంటారని  ఆయన నిలదీశారు.  బాంబు  దాడులు  జరగవచ్చని  ముందస్తు  సమాచారం  ఉన్నా ప్రజల ప్రాణాలు  కాపాడడంలో కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు  విఫలమవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Laskare taiba owns responsibility for dilsukhnagar blasts
Pm manmohan singh convoy attacked on bjp leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles