Cbi court angry over emaar accused lv subrahmanyam

nampally cbi court, ttd eo lv subramanyam, emmar case, not attended, hearing, justice, reprimand, other ias officers, accused, attended

cbi court angry over emaar accused lv subrahmanyam.ias officer lv subramanyam attended in cbi court

lv_ subrahmanyam.gif

Posted: 01/31/2013 06:40 PM IST
Cbi court angry over emaar accused lv subrahmanyam

cbi court angry over emaar accused l.v. subrahmanyam

టిటిడి ఈవో  ఎల్వీ సుబ్రమణ్యనికి  సిబీఐ కోర్టు  షాకిచ్చింది.  ఎమ్మార్ కేసులో నిందితుడుగా ఉన్న ఆయన ఇప్పటివరకు కోర్టుకు  హాజరుకాలేదు.  దీంతో సీబీఐ కోర్టు జడ్జి మండిపడ్డారు. ఎమ్మార్ కేసు నిందితుడు ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు హాజరయ్యారని ఆయన తరపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఎప్పుడెప్పుడు ఏయే సమావేశాలకు హాజరయ్యారో వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sharad pawar bats for telangana raises issue with pm
No hike in rtc fares ak khan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles