Mp ponnam prabhakar slams undavalli arun kumar

MP Ponnam Prabhakar, Undavalli Arun Kumar, Anti-Telangana

MP Ponnam Prabhakar slams Undavalli Arun Kumar on Anti-Telangana remarks

MP Ponnam Prabhakar slams Undavalli Arun Kumar.png

Posted: 01/29/2013 12:57 PM IST
Mp ponnam prabhakar slams undavalli arun kumar

ponnam-prabhakarకాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జై ఆంధ్ర సభను నిర్వహించి పలువురి నుండి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సభ పెట్టిన ఉండవల్లి పై కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ని పెద్దాపురం వేశ్యతో పోల్చారు. అయితే ఈ వ్యాఖ్యల పై  పొన్నంకి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ లోని ఓ మహిళా సంఘానికి చెందిన వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పొన్నం ప్రభాకర్ పెద్దాపురం వేశ్య అంటూ మహిళలను కించపరిచారని వారు ఆరోపించారు.ప్రభాకర్ కు తల్లి,చెల్లి, భార్య ,పిల్లలు ఉన్నారని, ఆయన అలాంటి మాటలు మాట్లాడడం, ఒక ఊరులోని మహిళలను వేశ్యగా అనడం ఎంతవరకు పద్దతని వారు ప్రశ్నించారు. అయితే కొందరు మాత్రం ఎంత తెలంగాణ వాది అయినా తోటి ఎంపీని వేశ్యగా పోల్చడం సరికాదని అంటున్నారు. మరి దీని పై పొన్నం ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysrcp worker murdered in kurnool
Congress ko khatam karotelangana ko haasil karo  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles