Anam ram narayan reddy comments

Anam Ram Narayan Reddy, telangana issue,

Anam Ram Narayan Reddy.png

Posted: 01/15/2013 07:16 PM IST
Anam ram narayan reddy comments

Anam-Ram-narayanaతెలంగాణ అంశం  పై కాంగ్రెస్ అధిష్టానం విధించిన నెల రోజుల గడువు దగ్గర పడుతుంటే ఇటు తెలంగాణలో, అటు సీమాంధ్ర ఎమ్మెల్యేలలో వేడి పెరుగుతుంది. తెలంగాణ పై కేంద్రం చెప్పే నిర్ణయాన్ని బట్టి తన భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవడానికి సమైక్యవాద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవడానికి సిద్దమవుతున్నారు.  కాని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాత్రం ఆచితూచి మాట్లాడుతున్నారు. సమైక్యవాదాన్ని వినిపించడానికి సమావేశానికి రావాలని మంత్రి శైలజనాద్ కోరారని, తాను కూడా వెళతానని ఆయన చెప్పారు.కాని రాజీనామాల గురించి మాత్రం ఆయన ఒప్పుకోలేదు. అది వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆనం చెప్పారు. ఈ నేపధ్యంలో ఆనం మాత్రం కేంద్రం ఏది చెబితే అదే అంటున్నారు. ఈయన వ్యాఖ్యల పై పలువురు కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles