Rashtrapati convoy attacked

President pranabh mukherjee in hyderabad, president pranabh mukherjee south india one week tour, rashtrapati convoy attacked in aiyf students,

rashtrapati convoy attacked

rashtrapati convoy.gif

Posted: 12/26/2012 07:49 PM IST
Rashtrapati convoy attacked

rashtrapati convoy attacked

భారత రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ  ప్రత్యేక  విమానంలో  హైదరాబాద్ కు  చేరుకున్నారు. రాష్ట్రపతి  బేగం పేట  విమానాశ్రయానికి చేరుకున్న  వెంటనే  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రుల,  నగర మేయర్  రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు.  అయితే  రాష్ట్రపతి  కాన్వాయన్ కొంత  తెలంగాణ కార్యకర్తలు, విద్యార్థులు  అడ్డుకున్నారు.  బొల్లారంకు వెళుతున్న  రాష్ట్రపతి  కాన్వాయ్ ను   బెగం పేట  ప్లైఓవర్  వద్ద  అడ్డుకున్నారు.   ఏఐవైఎఫ్  కార్యకర్తలు  రాష్ట్రపతి కాన్వాయ్ కి  అడ్డుతగలటంతో, పోలీసులు  అప్రమత్తం అయ్యారు.    కార్యకర్తలు  తెలంగాణపై  కేంద్ర ప్రభుత్వ నాన్చివేత,  ధోరణి,  మహిళలపై పెరుగుతున్న   అత్యాచారలకు వ్యతిరేకంగా  నినాదాలు చేస్తూ  కొంత మంది కార్యకర్తలు  రాష్ట్రపతి కాన్వాయ్  పైకి దూసుకువచ్చారు.   అయితే వెంటనే  పోలీసులు అప్రమత్తమైన  పోలీసులు వారిని  అదుపులోకి తీసుకొని  బేగంపేట  పోలీసు  స్టేషన్  కు తరలించారు.  ఊహించని స్థితిలో  ఒక్కసారిగా కార్యకర్తలు  దూసుకురావటంతో .. అక్కడ ఏం జరుగుతుందో తెలియక రాష్ట్రపతి కొంచెం ఆందోళనపడినట్లు తెలుస్తోంది.  అయితే వెంటనే పోలీసులు  రంగం ప్రేవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cbi jd srisailam accident lakshmi narayana escapes unhurt
M balaraju join in ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles