Cpm state secretary raghavulu arrest in hyderabad

cpm state secretary bv raghavulu, cpm party, bv raghavulu, police arrests cpm state secretary raghavulu, raghavulu arrest in hyderabad collectorate, cpm dharna, cpm party leaders,

cpm state secretary raghavulu arrest in hyderabad

cpm.gif

Posted: 12/10/2012 01:14 PM IST
Cpm state secretary raghavulu arrest in hyderabad

.cpm state secretary raghavuluarrest in hyderabad

 సీపీఎం, సీపీఐ పార్టీలు  ప్రజాసమస్యల పై పోరాటం చేస్తూనే ఉంటాయి. అయితే  ఈ రోజు  సీపీఎం పార్టీ   ఆధ్వర్యంలో  రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల  ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం  సీపీఎం నడుం బిగించింది.  అయితే ఇందులో భాగంగా హైదరాబాద్ కలెక్టరెట్  ఎదుట  ఆ పార్టీ ఆందోళన  చేపట్టింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘువులు , సీపీఎం కార్యకర్తలు భారీ  సంఖ్యలో  కలెక్టరేట్ కు చేరుకొని  ధర్నా చేపట్టారు.  నగదు బదిలీ పథకాన్ని  వ్యతిరేకిస్తూ  కలెక్టరేట్ ఎదుట చేపట్టిన  పికెటింగ్ ను పోలీసులు భగ్నం చేశారు.  దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కొంత తోపులాట జరిగింది. అంతేకాకుండా  కార్యలయంలోకి చొచ్చుకెళ్లేందుకు  యత్నించడంతో  రాఘవులుతో పాటు  ఓబుల కొండారెడ్డి, వెంటేశ్వర్లు రాంభూపాల్ , డాక్టర్ ప్రసూనలతో పాటు  దాదాపు 50 మందిని అరెస్టు చేసి ఒకటో నెంబరు పోలీస్  స్టేషన్ కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T congress mps meet on shinde
Earthquake recorded in the philippines  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles