India england kolkatta test cricket match

india cricket, england cricket, india england kolkatta test, india england cricket match, england won the test, england won, bharath defete, team india loose match, indian hockey team,indian hockey

india england kolkatta test cricket match

11.gif

Posted: 12/09/2012 01:11 PM IST
India england kolkatta test cricket match

crick

      భారత బ్యాట్స్ మెన్ల వైఫ్యల్యమే భారత జట్టు పరాజయానికి కారణమని కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నారు. కోల్ కతా టెస్ట్ లో బౌలర్లు మెరుగ్గానే రాణించారని.. అయితే బ్యాట్స్ మెన్ ఆట తీరు చెత్తగా ఉందన్నారు. బాట్స్ మెన్లు పరుగులు సాధించకపోతే కష్టమన్నారు. మూడవ టెస్ట్ లో ఘోర పరాజయం పాలయ్యాక భారత బ్యాట్స్ మెన్ల ఆట తీరు బాగాలేదని ధోని ఇవాళ వ్యాఖ్యానించాడు..

dhoni
    కాగా,  భారత్-ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య కోల్ కతాలో జరుగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ  సిరీస్  2-1 తేడాతో ఇంగ్లండ్ ఆధిక్యతలో ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 316 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో 247 పరుగులు చేసింది. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ లో 523 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో తన విజయలక్ష్యం 41 పరుగులను సునాయాసంగా ఛేదించటంతో భారత ఆటగాళ్లు డీలా పడ్డారు.
       మరోవైపు..  ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ పై పాకిస్థాన్ విజయం సాధించింది. పాకిస్థాన్ చేతిలో 2-3 తేడాతో భారత్ ఓటమిపాలైంది. పాకిస్థాన్ కు కాంస్య పతకం దక్కింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Arvind kejriwal blam the center
Telangana jac future course of action  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles