Four injured in beed explosion anti terror squad on spot

Four of a family seriously injured as radio explodes Aurangabad, explosion, radio battery pack, Radio set explosion, parcel bomb blast, Maharashtra, Ambajogai village , Mumbai

Four injured in Beed explosion, Anti-Terror Squad on spot

Four injured.gif

Posted: 12/01/2012 01:18 PM IST
Four injured in beed explosion anti terror squad on spot

Four injured in Beed explosion, Anti-Terror Squad on spot

బస్సులో దొరికిన రేడియోతో ప్రాణాలకు  ముప్పు తెచ్చుకున్నారు బస్ కండక్టర్. దొరికిన రేడియోలో పాటలు విందామని బ్యాటరీలు మార్చే సమయంలో రేడియో పేలిపోయింది. ఈ పేలుడులో కండక్టర్ కుటుంబ సభ్యులు  తీవ్రంగా గాయపడ్డారు.  మహారాష్ట్రలోని బీడ్ జిల్లా  కోరెగావ్  గ్రామంలో   బస్ కండక్టర్ గా పని చేస్తున్న ఏఆర్ నింబల్కర్  ముంబయి-ఆమ్బెజోగాయి  బస్సులో ప్రయాణికులు దిగిన  అనంతరం  ఎవరో వదిలివెళ్లిన  ఓ రేడియోను గుర్తించి  ఇంటికి తీసుకువచ్చాడు.  రేడియోలో బ్యాటరీలు అమర్చుతుండగా  ఒక్కసారిగా  పేలుడు  సంభవించింది.  ఈ ఘటనలో అతనితో పాటు  భార్య, తల్లి, రెండేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.  వీరిని రామనందతీర్ధం ఆసుపత్రికి తరలించారు.  ఫోరెన్సిక్  నిపుణులతో  పోలీసులు  ఘటనాస్థలికి చేరుకొని  విచారాణ  చేపట్టారు.   మూడు కిలోమీటర్ల దూరం వరకూ  పేలుడు  శబ్ధం వినిపించిందని స్థానికులు తెలిపారు.  ఈ ఘటన నేపథ్యంలో  అన్ని ప్రాంతాల్లో  పోలీసులు  అప్రమత్తంగా ఉండాలని  మహారాష్ట్ర హోంమంత్రి  ఆర్ ఆర్ పాటిల్  ఆదేశాలు జారీ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys sharmila comment on congress party
Tdp leader shobha hymavathi comment on ys family  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles