High tension in old city of hyderabad

Tension grips old city, hyderabad old city, charminar temple issue, Sri Bhagyalaxmi Temple, police, Charminar, tension in old city, high tension in hyderabad old city Hyderabad old city, tension, bhagyalaxmi temple, attacks on media vehicles, charminar, tear gas, police, stone throwing, protesters, devotees, special poojas

High Tension in old city of Hyderabad

Hyderabad.gif

Posted: 11/16/2012 04:31 PM IST
High tension in old city of hyderabad

Police confront mobs in Old City area of Hyderabad

హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడిలో ఏసీపీ గాయపడ్డగా, రెండు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీనితోపోలీసులు భాస్పవాయువును ప్రయోగించవలసి వచ్చింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చే్స్తూ హడావుడి సృష్టించారు.

Police confront mobs in Old City area of Hyderabad

పోలీసులు చార్మినార్ వద్ద ఆంక్షలు పెట్టడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.చార్మినార్ వద్ద బ్యాగ్యలక్ష్మి ఆలయానికి సంబందించి ఏర్పడిన వివాదంలో పోలీసుల పరిస్థితి కత్తిమీద సాములా మారింది. ఆ కారణంగానే ఎం.ఐ.ఎం. రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు కూడా ఉపసంహరించుకుంది. ఈనేపధ్యంలో ఇవ్వాళ అన్ని భద్రత చర్యలు చేపట్టినప్పటికి గొడవ జరిగింది.

Police confront mobs in Old City area of Hyderabad

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Temple for senior ntr
Shrc moved over child rape case  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles