Krishana district kali mata temple robbery

robbery in kalimata temple, robbery in temple, thiefs in temple, kalimata Temple, krishana district kalimata, kanchikacharla kalimata, gold chain, kalimata chain, si Durga prasad, Dassara, Bathukamma,

kali mata temple robbery in krishna district

kali.gif

Posted: 10/23/2012 12:08 PM IST
Krishana district kali mata temple robbery

kali mata temple robbery in krishna district

ఒక పక్క దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. అమ్మావారికి భక్తులు ఎంతో భక్తి తో పూజలు చేస్తున్నారు.  రాష్ట్రమంత పండుగ వాతావరణం  నెలకొన్న విషయం తెలిసిందే.  తెలంగాణ  బతుకమ్మా  ఉత్సవాలు మహిళలు  భక్తిపారవశ్యంతో  నిర్వహిస్తున్నారు.  ఇలాంటి సమయంలోనే   కాళీ మాత ఆలయంలో  ఘోరం జరిగింది.  క్రిష్ణా జిల్లా కంచికచర్లలోని బంకు  సెంటర్ లో  ఉన్న  కాళీమాత  దేవాలయంలో  ఈ రోజు ఉదయం చోరీ జరిగింది.  అలయానికి  వచ్చిన  ఒక దుండగుడు  అమ్మవారి  మెడలో ఉన్న బంగారు గొలుసును  దొంగిలించి  పారిపోయాడు.  దీన్ని గమనించిన  స్థానికులు  పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఈ గొలుసు  విలువ  సుమారు రూ. లక్ష  ఉంటుందని  ఆలయ సిబ్బంది తెలిపారు.  ఎస్పై దుర్గా ప్రసాద్  ఘటనా స్థలాన్ని  పరిశీలించి  కేసు నమోదు చేసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Santhnagar police constable strike in hyderabad
Union minister jairam ramesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles