Americans win nobel economics prize

Economics, Harvard, Nobel Prize, UCLA, Alvin Roth, Lloyd Shapley

wo Americans were awarded the Nobel economics prize on Monday for studies on the match-making taking place when doctors are coupled up with hospitals, students with schools and human organs with transplant recipients.

Americans win Nobel economics prize.png

Posted: 10/16/2012 02:53 PM IST
Americans win nobel economics prize

Nobel-economics-prize2012కు గాను, ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతిని ఆమెరికాకు చెందిన ఆర్థిక వేత్తలు అల్విన్‌ రోథ్‌, లాయడ్‌ షేప్లే గెలుచుకున్నారు. ఈమేరకు నోబెల్‌ జ్యూరీ సోమవారం ప్రకటించింది. ‘ స్థిర కేటాయింపులకు సంబంధించిన సిద్ధాంతం, మార్కెట్‌ నిర్మాణ ప్రక్రియ’ అనే అంశంపై వీరిద్దరూ చేసిన పరిశోధనకుగాను ఈ బహుమతికి ఎంపికచేశామని జ్యూరీ తెలిపింది. మార్కెట్లో వేరువేరు కారకాను జతపరిచి సమతుల్యతను సాధించటమెలాగో వీరు నిరూపించారు. ఉదాహర ణకు, మార్కెట్లో ఉద్యోగాలు కావలను కుంటున్నవారితో ఉద్యోగాలిచ్చే కంపెనీలతో, అదేవిధంగా మానవ అవయవాలను ధాతలను,అవి అవసరమైన రోగులతో, యూనివర్సిటీలు లేదా పాఠశాలలతో విద్యార్థులను, ఇంటర్నెట్‌లో వ్యాపార ప్రకటనలను ఇచ్చే వారితో, స్థలాన్ని వేలంవేసే సెర్చ్‌ ఇంజన్‌ల మధ్య అనుసంధానం ఏవిధంగా జరిగితే ఇరువురికి సంతృప్తి కలుగుతుందనే అంశాలపై వీరు వేరువేరుగా అధ్యయనం జరిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nri admire vastunna mee kosam
Black balloons of telangana anguish to greet pm in city  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles