The world top 100 universities 2012

Education,Higher education,Students,University of Oxford,University of Cambridge,Harvard University,World news,UK news,United States,University of Bristol,University of Leeds,University of St Andrews,Imperial College London,London School of Economics and Political Science,University of Edinburgh,

The California Institute for Technology has beaten Oxford to the top place in the latest rankings of the top 100 universities in the world. See how they compare

The world top 100 universities 2012.png

Posted: 10/05/2012 06:08 PM IST
The world top 100 universities 2012

world-top-universities

అత్యున్నత స్థాయి విద్యలో అమెరికా, బ్రిటన్ యూనివర్సిటీల హవా కొనసాగుతోంది. 2012-13 సంవత్సరానికి ప్రకటించిన ‘టైమ్స్ ఉన్నత విద్య ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్’ జాబితాలో కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రెండు స్థానాలు ఎగబాకి స్టాన్‌ఫోర్డ్ వర్సిటీతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ర్యాంకింగ్స్‌ను బట్టి చూస్తే ఈసారి ఆసియాకు చెందిన వర్సిటీలు పురోగతి సాధించడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్సిటీల్లో ఉత్తమమైన వాటిని ఎంపికచేసి మొత్తం 200 విశ్వవిద్యాలయాలతో జాబితా రూపొందించారు. ఇందులో అత్యధికంగా అమెరికాకు చెందిన 76 వర్సిటీలకు చోటు దక్కడం విశేషం. ఆ తర్వాత స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన ఏడు విద్యాసంస్థలు టైమ్స్ జాబితాలో ఉన్నాయి. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఒక స్థానం దిగజారి ఏడో ర్యాంకును సొంతం చేసుకుంది. ఇంపీరియల్ కాలేజ్ లండన్ 8వ స్థానాన్ని నిలబెట్టుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vastunna meekosam
Srisailam shivaji gopuram fell down  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles