Ambati rambabu fire on chandrababu

Ambati Rambabu Fire on Chandrababu, Babu Padayatra, TDP, YSR Party,

Ambati Rambabu Fire on Chandrababu

Ambati.gif

Posted: 09/25/2012 06:13 PM IST
Ambati rambabu fire on chandrababu

Ambati Rambabu Fire on Chandrababu

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పాదయాత్రకు 'నిజంగా వస్తున్నా నమ్మండి' అనే పేరు పెట్టుకుంటే మంచిదని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సూచించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, ఎనిమిదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి ప్రజల కష్టాలు తెలియవా?.. అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని అంబటి నిలదీశారు. 2014లో కూడా ముఖ్యమంత్రి కానన్న భయంతో చివరి ప్రయత్నం చేస్తున్నారా అని ప్రశ్నించారు. అధికారం కోసం బాబుది ఆఖరి పోరాటమని ప్రజలు అనుకుంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fifty panches resign in north kashmir
Eagle attacks chinese villagers who ate chick  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles