Highcourt green signal to local elections

Highcourt Green Signal to Local Elections, latest news, ap news, news, live tv, telugu news, telugu news channels, breaking news, Andhra Wishesh

Highcourt Green Signal to Local Elections, latest news, ap news, news, live tv, telugu news, telugu news channels, breaking news, Andhra Wishesh

highcourt-green-signal-to-local-elections.png

Posted: 09/04/2012 03:20 PM IST
Highcourt green signal to local elections

High-courtగత కొన్ని రోజుల నుండి ఎప్పుడెప్పుడా అని చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత సంవత్సరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ పలు పిటీషన్లు ధాఖలు అయ్యాయి. వీటి పై విచారించిన కోర్టు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.  అంటే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని, రిజర్వేషన్లు 50 శాతం కుదిస్తూ ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల సంఘం నుండి నివేదిక అందిన మూడు నెలల్లో నిర్వహించాలని అదేశించింది. గత సంవత్సరం స్థానిక సంస్థల బాధ్యతలు అధికారులకు అప్పగించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dasari narayana rao interrogated by cbi in coal scam
We will fulfill baba s ideals ratnakar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles