Venkateswara rao maganti says to

Venkateswara Rao Maganti says to.png

Posted: 09/03/2012 05:10 PM IST
Venkateswara rao maganti says to

Maganti-babuవైయస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికున్నప్పుడు ఆయన ఒక్క విమర్శన చేయలేని కొందరు కాంగ్రెస్ నాయకులు ఆయన మరణించిన తరువాత, ఆయన చేసిన కుంభకోణాలు బయటపడిన తరువాత ఆయన పై విమర్శలు చేస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసి, టీడీపీ పార్టీలోకి వెళ్లిన ప్రస్తుత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు మాగంటి వెంటేశ్వర రావు క్రిష్ణా జిల్లా నందివాడ మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... వైయస్ మంత్రి వర్గంలో ఉన్నప్పుడు నేను ఆయన చెప్పినట్లు చేసి ఉంటే, తాను కూడా వైయస్ జగన్ లాగ చిప్పకూడు తినాల్సి వచ్చేదని ఆయన అన్నారు. రాష్ట్రం ప్రస్తుతం విపత్కర పరిస్థితులు ఎదుర్కోనడానికి కారణం వైఎస్ అవినీతి కుంభకోణాలేనని ఆరోపించారు. మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు లబ్ధి చేకూర్చే విధంగా డబ్బుల మూటలు ఇవ్వనందు వలన తనను మంత్రివర్గం నుంచి బయటికి పంపారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baba temple in shirdi to auction gold and silver
Yerrannaidu questioned to chief minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles