Now one can get six pack abs through surgery

Now one can get six pack abs through surgery,Six Pack Abs, Cosmetic Surgery

Now one can get six pack abs through surgery

six pack.gif

Posted: 08/20/2012 01:52 PM IST
Now one can get six pack abs through surgery

 Now one can get six pack abs through surgery

అమ్మాయిలు మెచ్చాలంటే అబ్బాయిలు ఎలా ఉండాల? కండలు బండరాళ్లలా ఉండాల! చొక్కా విప్పితే ఆరు పలకలు అట్టా కొట్టొచ్చినట్టు కనిపించాల! వెరసి.. గ్రీకు వీరుల్లా చెక్కిన శిల్పాల్లా.. ఉండాల! సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో కన్నెల గుండెల్లో గుబులు పుట్టించాల. కానీ.. ఇది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. శరీరం తీరు కావచ్చు.. కష్టపడే తత్వం లేకపోవచ్చు.. కారణమేదైనాగానీ, సిక్స్ ప్యాక్ దేహం చాలామందికి అందని మానిపండే. అయితే, ఇకపై అలాంటి ఇబ్బంది లేదని.. కండలు పెంచేందుకు జిమ్ముల్లో గంటల తరబడి కసరత్తులు చేయనక్కర్లేదని కాస్మెటాలజిస్టులు భరోసా ఇస్తున్నారు. కాసేపు ఆపరేషన్ టేబుల్‌పై పడుకుంటే చాలని.. ఆరుపలకల దేహం ఎవరికైనా సాధ్యమేనని శుభవార్త వినిపిస్తున్నారు. సర్జరీలో భాగంగా లైపో స్కల్ప్చర్ తదితర టెక్నిక్‌లను వినియోగించి సిక్స్‌ప్యాక్ దేహం వచ్చేలా చేస్తారు. అయితే, ఊబకాయం ఉన్నవారికి.. మరీ సన్నగా, ఉండాల్సినదానికన్నా బాగా తక్కువ బరువుండేవారికి.. ఈ సర్జరీ చేయరని కాస్మెటాలజిస్టులు చెబుతున్నారు. ఇతరత్రా ఆరోగ్యంగా ఉండేవారు ఈ చికిత్స చేయించుకోవాలనుకుంటే పర్సు కాస్తంత బరువుగా ఉండాల్సిందే.ఎందుకంటే ఈ సర్జరీకి అయ్యే ఖర్చు రూ.80వేల నుంచి రూ.లక్ష దాకా ఉంటుంది మరి. ప్రస్తుతానికి ఉత్తరాదిన చాలామంది మోడళ్లు, సినిమా చాన్సులకోసం తిరుగుతున్నవారు, టీవీ నటులు ఈ సర్జరీ చేయించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Highest number of jobs created in delhi ncr assocham
Saina nehwal receives bmw car from sachin tendulkar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles