Protest against assam riots in mumbai turns violent

Protest against Assam riots in Mumbai turns violent,mumbai rally-police firing,azad maidan, rapid action force deployed at site, shops-ob vans of tv channels damaged, protest rally against assam riots, no police permission to rally

Protest against Assam riots in Mumbai turns violent

Mumbai.gif

Posted: 08/11/2012 06:37 PM IST
Protest against assam riots in mumbai turns violent

Mumbai Rally Police Firing

అసోం అల్లర్లపై ముంబై బగ్గుమంది. అసోం అల్లర్లకు వ్యతిరేకంగా ఇక్కడ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆజాద్ మైదానంలో ఆందోళనకారులు మీడియాని లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. పలు టీవీ ఛానళ్లకు చెందిన కెమెరాలను, వాహనాలను తగులబెట్టారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ సబ్‑వే వద్ద ఉన్న దుకాణాలపై దాడులు చేశారు. రాష్ట్ర ఆర్టీసి బస్సులను ధ్వంసం చేశారు. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ముంబై పోలీస్ కమిషనర్ అనుప్ పట్నాయక్ సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీస్ అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu naidu to back anna hazare campaign
Researchers create meshworm robot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles