Indian soldier killed in pakistani firing

Indian soldier killed in Pakistani firing

Indian soldier killed in Pakistani firing

Indian.gif

Posted: 08/07/2012 04:52 PM IST
Indian soldier killed in pakistani firing

Indian soldier killed in Pakistani firing

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మళ్లీ తుంగలోకి తొక్కింది. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో ఉన్న భారతీయ స్థావరంపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు గార్డులు గాయపడినట్టు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. సుమారు గంటలన్నర సేపు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.  గత 24గంటల్లో భారత స్థావరాలపై పాక్ కాల్పులకు దిగడం ఇది రెండోసారి. ఈనెల 5న ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా పాకిస్థాన్ దళాలు ఆర్ఎస్ పుర సెక్టార్ లో దాడికి తలబడ్డాయి. పది రోజుల క్రితం సరిహద్దుల్లో పాక్ సొరంగ మార్గం బయటపడినప్పటి నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలకు సైన్యం పాల్పడుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan may get bail soon
Ex cm vilasrao deshmukh condition critical  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles