Ujjayini mahankali bonalu starts from today

ujjayini mahankali bonalu starts from today

ujjayini mahankali bonalu starts from today

1.gif

Posted: 07/08/2012 01:29 PM IST
Ujjayini mahankali bonalu starts from today

Mahakali_Mathaff      సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఇవాల్టి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాకుంభ హారతితో వేడుకలను ప్రారంభించారు. బోనాలనునెత్తిన ఎత్తుకొని మహిళలు పెద్దసంఖ్యలో ఆలయం దగ్గర బారులు తీరారు. వేడుకల్లో భాగంగా శివసత్తుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు భక్తుల కోలాహలం మిన్నంటింది. మరోవైపు భారీసంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. జాతరలో భాగంగా నిన్న ఘట్టాల ఊరేగింపు సందడిగా జరిగింది. బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former cm ysr birthday today
Bangalore dress code for parents going to drop kids at schools  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles