High court rejects his jagan bail plea

Jagan disproportionate assets case, Jagan in Jail, Jagan Mohan Reddy

Bail plea of YSR Congress chief Jagan Mohan Reddy, currently in jail over disproportionate assets, has been dismissed

HC rejects his Jagan bail plea.gif

Posted: 07/04/2012 12:22 PM IST
High court rejects his jagan bail plea

Jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, బెయిల్ కోసం హైకోర్టులో గత నెల 21 న పిటీషన్ వేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు పై గత నెల 27, 28 తారీఖుల్లో కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. దీని పై తీర్పును ఇవాళ వెలువరిస్తూ... బెయిల్ మంజూరు చేయాలన్న జగన్ పిటీషన్ ని కొట్టి వేసింది. ఈ కేసు పై ముమ్మరంగా దర్యాప్తు జరుతున్న తరుణంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని, ఒక వేళ బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్న సీబీఐ వాదనతో ఏకీభవించింది.  మరోవైపు జగన్‌ను నార్కో పరీక్షకు అనుమతించాలన్న సీబీఐ పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో నేడు విచారణ జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Caller tunes problems
Pranab or sangma for president  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles