Iron age coins discovered in jersey after 30 year

Iron Age, Coin, Celtic tribe

A pair of amateur metal detectors have unearthed what experts believe is the biggest known hoard of Iron Age coins that could worth over 10 million pounds

Iron Age coins discovered in Jersey.gif

Posted: 06/28/2012 06:01 PM IST
Iron age coins discovered in jersey after 30 year

nidhi

భూమిలో గుప్త నిధులు దొరకడం సహజమే. కానీ టన్ను బరువు ఉండే నిధి దొరకడం చాలా అరుదు. బ్రిటీష్ ని జెర్సీ దీవిలోని ఓ వ్యవసాయ భూమిలో వెండి వస్తువులున్నట్లు వదంతులు రావడంతో, స్థానికంగా ఉండే రెగ్ మీడ్, రిచర్డ్ మైల్స్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడ శోధన చేపట్టారు. 30 ఏళ్ళ తరువాత ఇనుప యుగానికి చెందిన భారీ నాణేల నిధిని గుర్తించారు. ఈ నిధి బరువు టన్ను ఉండటంతో, గొలుసుల సాయంతో బయటకు తీశారు. ఈ నాణేలు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దానికి చెందినవి గా గుర్తించారు. వీటి విలువ దాదాపు కోటి ఫౌండ్లు ఉంటుందని అంచనా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Petrol price cut by rs 246litre
Baltic sea ufo disables equipments within 200m range  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles