Dhoni fifth in icc odi rankings

Dhoni fifth in ICC ODI rankings,ICC ODI rankings, India, MS Dhoni, Virat Kohli, Gautam Gambhir,cricket,ICC,ICC ODI rankings

Dhoni fifth in ICC ODI rankings

Dhoni.gif

Posted: 06/25/2012 11:36 AM IST
Dhoni fifth in icc odi rankings

Dhoni fifth in ICC ODI rankings

ధనవంతుల్లో కెల్ల ధోని అత్యంత ధనికుడు  అయిన విషయం తెలిసిందే. కానీ  ఇప్పుడు ధోని  అందరి కంటే దిగజారిన విషయం తెలుసుకోవాలి. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (752 పాయింట్లతో) ఇంగ్లండ్ ఆటగాడు అలిస్టర్ కుక్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. గత ర్యాం కింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్న ధోనీ ఒక స్థానం దిగ జారాడు. కాగా భారత ఆటగాళ్లు విరాట్‌కోహ్లీ (846) మూడో స్థానం, గౌతం గంభీర్ (666) 17వ స్థానంలో నిలవగా.. దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా (871) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక స్థానం ఎగబాకి (676) ఐదో స్థానానికి చేరగా.. దక్షిణాఫ్రికా ఆటగాడు సొట్సోబే (743) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీం విభాగంలో (117)తో భారత్ మూడో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా 123, దక్షిణాఫ్రికా 118 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Husband angry
Us woman jailed for shooting romance tape with son  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles