Cbi arrests minister mopidevi venkataramana

Minister M Venkataramana has been arrested in the disproportionate assets case. Jagan has meanwhile filed for anticipatory bail.

Minister M Venkataramana has been arrested in the disproportionate assets case. Jagan has meanwhile filed for anticipatory bail.

CBI arrests Minister Mopidevi Venkataramana.gif

Posted: 05/24/2012 02:16 PM IST
Cbi arrests minister mopidevi venkataramana

Minister-Venkata-ramanaజగన్ అక్రమాలకు సంబంధించి ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అరెస్టు అయ్యారు. రెండోరోజు విచారణకు హాజరైన కొద్ది సేపటికే మంత్రిని అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. భూముల కేటాయింపుకు సంబంధించి వెంకటరమణను నిన్న సీబీఐ ఏడుగంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. వైఎస్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నుంచి మేళ్లు పొంది ప్రతిగా జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు మళ్లించిన పారిశ్రామిక వేత్తలకు నాటి పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖామాత్యులు మోపిదేవి దన్నుగా నిలిచినట్లు సీబీఐ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు 26వేల ఎకరాల భూమి ధారాదత్తం చేయడంలో మోపిదేవి అత్యుత్సాహం చూపినట్లు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీబీఐ విచారణలోవెల్లడయింది. దీంతో మంత్రిని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Excise minister venkataramana
Congress high command is putting pressure on mopidevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles