Pakistan likely to block facebook over blasphemous material

Pakistan Likely To Block Facebook Over Blasphemous Material,facebook, pakistan, pakistan facebook, pakistan ban facebook, pakistan block facebook, facebook blocked in pakistan,Pakistan lawyers seek Facebook ban,Pakistan lawyers seek Facebook ban

Pakistan Likely To Block Facebook Over Blasphemous Material

Pakistan010.gif

Posted: 05/23/2012 01:47 PM IST
Pakistan likely to block facebook over blasphemous material

Pakistan Likely To Block Facebook Over Blasphemous Material

ఫేస్‌బుక్‌తో పాటు మరో మూడు వెబ్‌సైట్లలో దేవుడ్ని నిందిస్తూ అభ్యంతరకర సమాచారం ఉందని, దాన్ని తొలగించాలని కోరుతూ.. 'నమూసీ రిసాలత్' అనే లాయర్ల ఫోరం ఇస్లామాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  దేవున్ని దూషిస్తూ.. అభ్యంతరకరమైన సమాచారాన్ని కలిగి ఉందనే కారణంతో పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌పై కేసు నమోదైంది.  దీనిపై ఇప్పటికే సంబంధిత ప్రభుత్వాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి 'ఫేస్‌బుక్'ఫై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇదే ఆరోపణలపై చిట్టి పొట్టి మాటల వెబ్‌సైట్ 'ట్విట్టర్'ను ఆ దేశ అధికారులు బ్లాక్ చేసిన మరుసటి రోజే ఫేస్‌బుక్‌పై కేసు నమోదవడం గమనార్హం.

Pakistan lawyers seek Facebook ban

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mlc pulla padmavathi attack on jagan
Chief minister nitish kumar convoy attacked in buxar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles