Athirathram2012 at bhadrachalam

athirathram, athirathram2012, bhadrachalam, kh sarma, kprs sarma, yaga, supreme somayaga, samatha lokseva samithi, maha yagam, sri rama, bharathiraja

SAMATHA LOKSEVA SAMITHI which is a Social Organization committed for socio-spiritual services of mankind for extending its helping hand to the people at the hour of need and to impart Spiritual knowledge by conducting Yagas and other devotional activities, Yoga etc. has been established in the year 1995 in the name of Samatha Seva Samithi as a registered cooperative body and later changed the name as SAMATHA LOKSEVA SAMITHI and converted as Registered Trust

Athirathram2012 at bhadrachalam.GIF

Posted: 04/25/2012 02:58 PM IST
Athirathram2012 at bhadrachalam

Athirathram2012ఉత్కృష్ట సోమయాగం అతిరాత్రంలో నాలుగోరోజు మంగళవారం ప్రధాన ఘట్టమైన ప్రవర్గ్యం కార్యక్రమాన్ని కేరళ బ్రాహ్మణులు నిర్వహించారు. ఈ ఘట్టంలో ఓ అద్బుతం చోటు చేసుకుంది. ప్రవర్గ్యంలో భాగంగా నూరురకాల బంకమట్టి, కృష్ణజింక వెంట్రుకలతో మహావీర పాత్రలో ఆవు నెయ్యి వేసి బాగా మరగబెట్టారు. మట్టితో తయారుచేసిన 'పిన్వనం' అనే గరిటెలాంటి పాత్రలో మేకపాలు ఉంచి మహావీర పాత్రలో వేయగా అగ్నిగోళం ఉద్భవించింది. మూడుసార్లు నిర్వహించిన ఈ ప్రక్రియ సందర్భంగా యాగశాలలో అగ్ని గోళం అల్లంత ఎత్తుకు ప్రజ్వలించింది. దీని కేంద్రభాగంలో వేడి 4వేల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుందని అంచనా. అగ్ని ప్రజ్వలన ఘట్టాన్ని చూసి భక్తజనం ఉద్వేగానికి లోనయ్యారు. సాయం ప్రవర్గ్యం లో మళ్లీ ఉష్ణగోళ సృష్టిచేసి, వ్రతపానంలోభాగంగా ఆవుపాలు సేవించి నాలుగోరోజు కార్యక్రమాలను ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Botsa comments on chandrababu
I want to become cardiac surgeon bipc topper  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles