Abhishek manu singhvi quits congress

spread,prurient,Kapil Sibal,Congress,CD controversy,BJP,Arun Jaitley,Abhishek Manu Singhvi.

Congress spokesperson Abhishek Singhvi has resigned from the post and also as chairman of parliamentary standing committee

Abhishek Manu Singhvi quits Congress.GIF

Posted: 04/24/2012 03:01 PM IST
Abhishek manu singhvi quits congress

Abhishek-Singhviసెక్స్ టేపుల వ్యవహారంలో ఇరుక్కున్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ తన పదవులకు రాజీనామా చేశారు. ఈయనకు సంబంధించిన సెక్స్ టేపులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ప్రసారం కావడంతో ఈయన పదవికే ఎసరు వచ్చింది. ఈయన నిర్వహిస్తున్న చట్టం, న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం చైర్‌పర్సన్ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవిని సైతం వదులుకున్నారు.

కాంగ్రెస్ మీడియా సెల్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్న సింఘ్వీ తన నిర్ణయా న్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలిపారు. సీడీని కావాలని మార్ఫింగ్ చేసి, నకిలీది సృష్టించారని.. తనపై నిరాధార ఆరోపణలు చేయడానికి తన ప్రత్యర్థులే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ సీడీలోని వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని ఢిల్లీ కోర్టు జడ్జి జస్టిస్ ఖేత్రపాల్ ఆదేశించారు.  కానీ అప్పటికే ఫేస్‌బుక్, యూట్యూబ్ లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఆ సీడీ ప్రచారం అయిపోయింది. దాంతో ఈయన పదవికి రాజీనామా చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Brazil actor playing judas dies from accidental hanging
Doctors going to us to study must promise to return  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles