Telugu nri scientist ms reddy nominated to the nobel prize

MS Reddy, Dr. Malireddy Srinivasulu Reddy, 2012 Nobel, AP News, Telugu news, Indian, NRI scientist

Dr. Reddy is the author of several books like Keys to Winning, A to Z of Success, etc,. It is a proud movement for all members of Telugu Entrepreneurs Association (TEA) and all Indian professionals and Indian citizens living abroad and in India to know that Dr. M.S. Reddy (Dr. Malireddy Srinivasulu Reddy) has been nominated in excellent standing for 2012 Nobel Peace Prize.

NRI scientist MS Reddy.GIF

Posted: 04/07/2012 01:01 PM IST
Telugu nri scientist ms reddy nominated to the nobel prize

MS-Reddyనెల్లూరు జిల్లాకు చెందిన సైంటిస్ట్‌ శ్రీనివాసులు రెడ్డి నోబెల్‌ ప్రైజ్‌ నామినేషన్‌కు ఎంపికై భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచారు. శ్రీనివాసులు... అమెరికాలోని అయవా స్టేట్‌ యునివర్సిటీ నుంచి డెయిరీ మైక్రో బయాలజీలో యం.ఎస్, పీహెచ్‌డీ పూర్తిచేసి ఇప్పుడు ప్రపంచంలోని అగ్రగామి డెయిరీ యునివర్సిటీలకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి తిరుపతి ఎస్వీ యునివర్సిటీలో వెటర్నరీ సైన్స్ పీహెచ్‌డీ చేశారు. ఆయన నోబెల్‌ ఫ్రైజ్‌కు నామినేట్‌ కావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chinese teenager sells kidney for iphone
Dravid lauds rahane after win over kings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles