Titanics 100th anniversary being marked around the map

titanic's 100th Anniversary Being Marked Around the Map,ews,nation,buzz,entertainment,titanic,titanic 100,titanic anniversary,titanic video,titanic news,titanic 3-d,titanic movie,titanic ship,titanic museum,titanic museum ireland,titanic museum

titanic's 100th Anniversary Being Marked Around the Map

titanic.gif

Posted: 04/02/2012 05:06 PM IST
Titanics 100th anniversary being marked around the map

 Titanic anniversary specials

 

 

 

టైటానిక్ ఓడ మునిగిపోయి  వందేళ్లు కావొస్తున్నప్పటికీ  దానిపై  జనానికి  ఆసక్తి ఏమాత్రం తగ్గడం లేదు.  ఈ ఓడ 1912, ఏప్రిల్  14న అట్లాంటిక్ మహాసముద్రంలో  మంచుకొండను ఢీకొని  మునిగిపోంది.  ఈ ఘటనలో 1522 మంది ప్రాణాలు  కోల్పోయారు.  మరో 12 రోజుల్లో  టైటానిక్  వందేళ్ల  సంస్మరణ  కార్యక్రమాలు జరగనున్నాయి.  ఈ నేపథ్యంలో  ఓడ నుంచి  వెలికితీసిన వస్తువులను  విల్ట్ షైర్ లో  వేలం వేస్తున్నారు.  టైటానికి  మునిగిపోవడానికి  ముందు అదే రోజు  మొదటి తరగతి  ప్రయాణికులకు  వడ్డించిన ఆహార పదార్ధాల  జాబితా కార్డు ( మెనూ)  ను తాజాగా వేలం  వేశారు.  దీన్ని రూ. 61.56 లక్షలు  చెల్లించి  ఓ ఔత్సాహికుడు సొంతం చేసుకున్నాడు.  టైటానిక్ లో  లభించిన  ఓ గది తాళాలను  వేలం రూ. 47.79 లక్షలు చెల్లించి అమెరికా వాసి  ఒకరు దక్కించుకున్నాడు.  టైటానిక్  ఛీఫ్ ఆఫీసర్ హెన్రీ వైల్డ్ రాసిన లేఖను  వేలంలో  రూ. 23.049 లక్షలు  పాడి బ్రిడన్ వాసి పొందాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kapu community chief miriyala venkata rao
Induced labor increases risk of birth complications  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles