Sri rama navami utsavam at bhadrachalam sita ramachandra

Sri Rama Navami Utsavam at Bhadrachalam Sita Ramachandra,Rama Navami 2012, Sri Ram Navami 2012 date, Sri Rama Jayanti 2012

Sri Rama Navami Utsavam at Bhadrachalam Sita Ramachandra

Bhadrachalam.gif

Posted: 03/09/2012 01:33 PM IST
Sri rama navami utsavam at bhadrachalam sita ramachandra

Sri Rama Navami Utsavam at Bhadrachalam Sita Ramachandra

శ్రీ రామనవమి రోజున (ఏప్రిల్1) శ్రీసీతారాముల కల్యాణం జరగనున్న నేపథ్యంలో స్వామివారిని పెళ్లి కుమారుడుగా అలంకరించారు. ప్రతిఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి (డోలాపౌర్ణమి)నాడు రాముడిని పెళ్లి కుమారుడిని చేయడం ఇక్కడి సంప్రదాయం. ఆ ప్రకారమే వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రామయ్య పెళ్లికొడుకయ్యాడు. నుదుట తిలకం దిద్ది, బుగ్గన కాటుక పెట్టి, పట్టువస్త్రాలతో అందంగా అలంకరించడంతో శ్రీరామునిలో పెళ్లి కళ ఉట్టిపడింది. అనంతరం ఆలయ ప్రదక్షణ నిర్వహించారు. పెళ్లికొడుకైన రామయ్యను కన్నులారా చూసి తరించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. కల్యాణ వేడుకకు తలంబ్రాలు సిద్ధమవుతున్నాయి. 40 క్వింటాళ్ల తలంబ్రాలను భక్తులందరికీ అందించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  The last new ipod was introduced
Ias officer dies trying to stop illegal mining  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles