Pilot negligence determined as the cause for air crash at mangalore

pilot negligence determined as the cause for air crash at mangalore, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

air-india-boeing-1.gif

Posted: 02/19/2012 01:10 PM IST
Pilot negligence determined as the cause for air crash at mangalore

air-india-boeing

మంగలూర్ విమానాశ్రయం రన్ వే గుట్ట మీద ఉంది. దాన్ని సాంకేతిక పరిభాషలో టేబుల్ టాప్ రన్ వే అంటారు. 2010 వ సంవత్సరంలో ఆ రోజు మే 22, 158 విమాన ప్రయాణీకుల నొసటి మీద మృత్యువాత పడమని రాసిన రోజు. లేకపోతే, దుబాయ్ నుంచి మంగలూర్ వస్తున్న ఆ ఎయిర్ ఇండియా బోయింగ్ 737-800 విమానంలో 10000 గంటల విమానచోదక అనుభవం కలిగిన కేప్టెన్ గ్లుసికా ఆ విమానాన్ని నడుపుతూ బోయింగ్ సంస్థ సూచనలు పాటించకుండా ల్యాండింగ్ చెయ్యటమేమిటి.

ఆరోజు రన్ వే నం. 24 లో రన్ వే ప్రారంభం నుంచి 5200 అడుగుల దూరంలో ల్యాండ్ చెయ్యటంతో రన్ వేలో కేవలం 2800 అడుగుల స్థలమే మిగిలింది. దానితో, విమానం భూమిని తాకిన తర్వాత విమానాన్ని పక్కకు తిప్పటంలో ఆలస్యం చెయ్యటమో లేకపోతే మళ్ళీ టేకాఫ్ చెయ్యాలని ప్రయత్నించటమో జరిగిందని, అది నియమాలకు విరుద్ధమైన చర్యని, పైలెట్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని, విచారణ సాగించిన కోర్టు ఆఫ్ ఎంక్వయిరీలో పాల్గొన్న మాజీ ఛీప్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ మార్షల్ భూషణ్ నీలకంఠ్ గోఖలే లు నిర్ధారించారు. విమానాన్ని పక్కకు తిప్పమని ఫస్ట్ ఆఫీసర్ హెచ్ ఎస్ అహ్లువాలియా, గ్రౌండ్ ప్రాక్సిమిటీ వార్నింగ్ సిస్టమ్స్ నుంచి కూడా హెచ్చరికలు వచ్చినా లెక్కచెయ్యకుండా స్వాధీనంలోలేని ఎయిర్ క్రాఫ్ట్ ని బలవంతంగా మొండిగా ముందుకు పోనివ్వటం వలనే ఈ ప్రమాదం సంభవించిందని తేలటంతో కోర్టు ఆ విమాన పైలెట్ ని నిందితుడిగా తీర్పునిచ్చింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chidambaram worries about growing maoist terroists groups link
Shivratri piligrims protest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles