Naidu using balkrishna to attract crowds

Naidu using Balkrishna to attract crowds, In the wake of lukewarm response to the Rytu Poru Bata, TDP President N Chandrababu Naidu has brought in Balakrishna to attract crowds by his film glamour, said, Ambati RambabuLatest News, News from Andhra Pradesh, Telugu News, Hyderabad News, India News,

Naidu using Balkrishna to attract crowds, In the wake of lukewarm response to the Rytu Poru Bata, TDP President N Chandrababu Naidu has brought in Balakrishna to attract crowds by his film glamour, said, Ambati Rambabu

Naidu.gif

Posted: 01/25/2012 10:16 AM IST
Naidu using balkrishna to attract crowds

Naidu using Balkrishna to attract crowdsవిశాఖ పర్యటనలో బాలయ్య చిరంజీవి, వైఎస్ఆర్ పార్టీ పై త్రీవస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఆ మాటలు చిరంజీవి .. అభిమానులకు, ఇటు వైఎస్సార్ పార్టీ వారు బాలయ్య పై విశ్వరూపం చూపించారు. విగ్గు, మీసం తీసేస్తే అదే ఆయన మరో రూపమని ఎద్దేవా చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గుంటూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న రైతుపోరుబాటకు జనం రాకపోవడంతో బాలయ్యను రంగంలోకి దించారని తెలిపారు. ఇప్పుడు తొడలు కొట్టే బాలయ్య, వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా కొట్టి ఉంటే జనం మెచ్చేవారన్నారు. సీబీఐ ఎవరిని అరెస్ట్ చేసినా టీడీపీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ జగన్మోహన్‌డ్డిపై ఆరోపణలు చేయడం పరిపాటిగా మారిందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sm krishna files a petition to scrap case in lokayukta
Jagan funds for 5 state elections in north  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles