Charge sheet on sanjay bhat ips

charge sheet on sanjay bhat ips, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

bhat-ips-1.gif

Posted: 01/19/2012 04:19 PM IST
Charge sheet on sanjay bhat ips

bhatఐపిఎస్ ఆపీసర్ సంజయ్ భట్, అతని అడ్వకేట్ వి హెచ్ కనరా మీద ఛార్జ్ షీటు దాఖలైంది. పంత్ అనే ఒక కాన్ స్టేబుల్ ని బెదిరించి, నిర్బంధించి, అతని చేత అఫిడవిట్ మీద బలవంతంగా సంతకం చేయించిన నేరం మీద భట్, కనరాల మీద గుజరాత్ ఘట్లోడియా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాన్ స్టబుల్ కె.డి.పంత్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భట్ ని సెప్టెంబర్ 30, 2011 న అరెస్ట్ చేసారు. ఆ తర్వాత అక్టోబర్ 17 న బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు.

పంత్ చేత బలవంతంగా సంతకం చేయించిన అఫిడవిట్ ఏమిటంటే, ఫిబ్రవరి 27, 2002 న గోధ్రా రైలు నిప్పంటుకున్న తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోది ప్రసంగం చేసిన సమావేశంలో భట్ ఉన్నాడని, ఆసమయంలో ముస్లింలకు వ్యతిరేకంగా ఆందోళన చేసేవారికి స్వేచ్ఛనివ్వమని పోలీసులను కోరినట్టుగానూ అందులో పేర్కొనబడింది. ఈ అఫిడవిట్ ని 2012 మత అల్లర్ల మీద విచారణ చెయ్యటానికి సుప్రీం కోర్టు నియమించిన అమికస్ క్యూరీ రాజు రామచంద్రన్ కి సమర్పించటం కూడా భట్ వత్తిడి వల్లనే జరిగిందని పంత్ అభియోగం.

చట్టవ్యతిరేకంగా నిర్బంధించినందుకు, తప్పుడు సాక్ష్యాలను సృష్టించినందుకు, విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వోద్యోగిని బెదిరించినందుకు సంజయ్ భట్ మీద, ఆ తప్పుడు అఫిడవిట్ ని తయారు చేసినందుకు అడ్వకేట్ కనరా మీద కేసులు నమోదయ్యాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm taken namaste telangana owner to delhi
Cm kiran kumar reddy pcc chief bosta aicc ghulam nabi azad kiran kumar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles