మాజీ ఇరాన్ అధ్యక్షుడి కూతురికి జైలు శిక్ష, Andhra, Real funny jokes, Telangana News, Andhra, Telugu People, Tip of the day, Hmtv live, Metro wishesh, Saksi News Headlines, Sattires, INEWs Live TV, Rk-news, Etv2 live, Hmtv, Saakshi News, Telugu portal, E-tv2, Telugu News Paper, Telugu News Paper Online, Andhrajoythi, Telugu news papers, Daily news in telugu, Sakshi news paper online, Top political news, Etv2 telugu news, Andhra news, Sakshi headlines, Andhra pradesh news, Telugu News, Abn news, Telugu headlines, Hot topics store, AP headlines

ex-iran-president-1.gif

Posted: 01/03/2012 07:11 PM IST

పాలక పక్షానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన నేరానికి మాజీ ఇరాన్ అధ్యక్షుడు అక్బర్ హష్మీ రఫ్సంజానీ కూతురికి 6 నెలలు జైలు శిక్ష పడింది. అంతే కాదు నిందితురాలైన ఫజే హష్మీ రాబోయే ఐదు సంవత్సరాల్లో రాజకీయ, కళా, సమాచార రంగాల్లో ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనరాదని ఆంక్ష కూడా విధించటమైంది. ఈ శిక్ష మీద అప్పీలు చేసుకోవటానికి ఆమెకు 20 రోజుల సమయం ఉంది.

ఇరాన్ లో 2009 లో జరిగిన ఇరాన్ అధ్యక్షుడి ఎన్నికల విషయంలో ప్రతికూలంగా మాట్లాడుతున్న ప్రతిపక్షాలతో హష్మీ కలిసి ఉండగా ఆమెనప్పుడు కొద్ది సేపు నిర్బంధంలో ఉంచి వదిలేసారు. హష్మీ వెబ్ సైట్ న్యూస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూల మూలంగా ఆమెకు శిక్ష పడిందని ఆమె లాయరు గులామ్ అలీ రియాహీ తెలియజేసారు. కోర్టు కేసంతా వేరే ఎవరినీ అనుమతించకుండా నాలుగు గోడల మధ్యనే జరిగింది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Australia score making indian target high
 
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles