Minister sailajanath

latest update news world news, india news, ap news, political news, tollywood news, telugu news,, tollywood entertainment news, telugu music, toolywood gossips, latest videos, business news, spots news, latest tollywood galleries, tollwood celebrity news, toollywood movie reviews, events, tollywood actress & actor images etc

Minister Shylajanath Sisiter.gif

Posted: 12/29/2011 04:09 PM IST
Minister sailajanath

Sailajanathవడ్డించే వాడు మనవాడైతే... బంతిలో ఎక్కడ కూర్చున్న ఫర్వాలేదు. ఈ సామెత మాదిరి ఓ మంత్రి గారు తన హవా నడిపిస్తున్నారు. అర్హతలతో నిమిత్తం లేకుండా అందలమెక్క వచ్చు. ప్రభుత్వం మనదే కాబట్టి ఏ జీవో నైనా మార్చుకోవచ్చు. ఇక్కడ అదే జరిగింది. మంత్రి శైలజానాథ్ తన సోదరి కోసం ఏకంగా జీవోలనే మార్చేశాడు.

అనంతపురం జిల్లాకు చెందిన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్..... తన సోదరి నీరజ కోసం ప్రభుత్వ నింబంధలను తుంగలో తొక్కిపారేశారు. కర్నూలు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా నిజమించేందుకు ప్రతిపాదనలు పెట్టడం, దానికి అన్నీ ప్రభుత్వం నుండి అనుమతులు రావడం చకచకా జరిగిపోవడం ‘సర్వశిక్ష అభియాన్ లో ’ చర్చనీయాంశంగా మారింది.

అనంతపురం జిల్లా హిందూపురంలో ఎస్.డి.జి.ఎస్. ఎయిడెడ్ కళాశాలలో జువాలజీ లెక్చరర్ గా పనిచేస్తున్న నీరజను కర్నూలు పీవోగా నెలన్నర క్రితం ప్రతిపాదించారు. వెంటనే ఆమోదం తెలిపిన ప్రభుత్వం మరో రెండు రోజుల్లో ఉత్తర్వులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎంతైనా మంత్రి కదా ? ఈయన తలుచుకుంటే ఏదైనా చేయవచ్చని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Biometrics identity system
Telugu smss at 2013  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles